సంతోషం సరిహద్దులో నే ఉన్నా
విషాదం నీడలు తాకుతువున్న.
ఆనందం కొలనులో కేరింతలు కొడుతున్న
కష్టాల కడలి ముంచేస్తువున్న.
విశ్వాసం వదలి పోలేదు
నమ్మకం చదరి పోలేదు
దురదృష్టం వెంటాడుతున్న.
ఆశతో భవిష్యత్ లోకి తొంగి చూస్తున్న......................
సంతోషం సరిహద్దులో నే ఉన్నా
విషాదం నీడలు తాకుతువున్న.
ఆనందం కొలనులో కేరింతలు కొడుతున్న
కష్టాల కడలి ముంచేస్తువున్న.
విశ్వాసం వదలి పోలేదు
నమ్మకం చదరి పోలేదు
దురదృష్టం వెంటాడుతున్న.
ఆశతో భవిష్యత్ లోకి తొంగి చూస్తున్న......................
Copyright 2009
నిశీది
Web Design
:Ray Creations. Sponsored by
Web Hosting India and
Ray Hosting.
1 comments:
బాగున్నాయి మీ కవితలు. మీరు ఆనందిస్తూ ఆనందింపచేవచ్చు కూడ, బాధపడటమేకాదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి